Chandrababu and Jagan: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైలుకెళ్లి నెల దాటిపోయింది. ఏసీబీ కోర్టు మొదలుకుని సుప్రీం కోర్టు వరకు పిటిషన్లపై పిటిషన్లు దాఖలైనా ఫలితం మాత్రం దక్కడం లేదు. ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుందో కూడా తెలియడం లేదు. మరోవైపు వైసీపీ రోడ్లపైకి వచ్చేందుకు భారీ షెడ్యూల్ ప్రకటించింది.
Source link
next post