Andhra Pradesh

Chandrababu CID Custody : స్కిల్ స్కామ్‍లో కీలక పరిణామం.. సీఐడీ కస్టడీకి చంద్రబాబు – ఏసీబీ కోర్టు కీలక తీర్పు



Skill Development Scam Case Updates: చంద్రబాబును కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన.. విజయవాడ ఏసీబీ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. చంద్రబాబును రెండు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.



Source link

Related posts

Guntur District : ఫొటోల పేరుతో యువ‌తిపై లైంగిక దాడి – నిందితుడికి ప‌దేళ్ల జైలు శిక్ష‌

Oknews

Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి సర్పంచుల ప్రయత్నం, ఉద్రిక్తత.. టీడీపీ ఆందోళనతో సభ వాయిదా

Oknews

జనసేన తరపున తండ్రి కొడుకులు పోటీ చేస్తారా?-vallabhaneni balashowri and his son will contest on behalf of janasena ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment