Chandrababu Petitions: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి నెల దాటిపోయింది. పలు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగనుండగా స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ సుప్రీం కోర్టు ముందుకు రానుంది. విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణ జరుగనుంది.
Source link