Chandrababu to HYD: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది.
Source link
previous post