ByGanesh
Sat 15th Jun 2024 10:43 PM
ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ విజయాన్ని ఆస్వాదిస్తుంది. మెగాస్టార్ చిరు-సురేఖ, చరణ్, నాగబాబు ఫ్యామిలీ ఇలా అంతా పవన్ కళ్యాణ్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. రోజులక్రితం మెగా ఫ్యామిలీ అంతా కేసరపల్లి వెళ్లి మరీ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారాన్ని కన్నులార వీక్షించి ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు.
తాజాగా ఉపాసన 12 వ పెళ్లి రోజు జరుపుకుంటున్నట్టుగా రామ్ చరణ్ తో కలిసి కూతురు క్లింకార తో నడుస్తున్న పిక్ ని షేర్ చేసింది. మరో పది రోజుల్లో క్లింకార పుట్టి ఏడాది పూర్తవుతుంది. ఈలోపులో చరణ్-ఉపాసనలు 12 వ పెళ్లి రోజుని జరుపుకోవడం, వాళ్ళకి విషెస్ చెప్పిన వారికి థాంక్స్ చెబుతూ..
Here’s to 12 years of togetherness! ❤️♾️ Thank you all for your love & wishes. Each one of you have played a special part in making our lives truly wonderful. So much gratitude! 🙏🥰@alwaysramcharan #klinkaarakonidela పెట్టిన ట్వీట్ వైరల్ గా మారింది.
Charan-Upasana anniversary pic with Klin Kaara:
Upasana Konidela shares late anniversary post for Ram Charan