<p>హైదరాబాద్ అంటే చార్మినార్ ..చార్మినార్ అంటే రంజాన్.. అదేనండీ ఇక్కడ రద్దీ చూడండి.కాలు తీసి కాలువేయడానికి సైతం కష్టంగా మారిన వీధులు..సందర్శకులు,వినియోగదారులతో కిక్కిరిసిపోయిన తీరు చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. నమ్మరా అయితే ఈ వీడియో చూసేయండి.</p>
Source link