Latest NewsTelangana

Clay Fridge & Cooler | Adilabad: మట్టి ఫ్రిడ్జ్, మట్టి కూలర్.. కరెంట్ ఆదా.. ఆరోగ్యం సేఫ్



<p>ఇది మట్టి ఫ్రిడ్జ్. దీనికి కరెంట్ అవసరం లేదు. నీళ్లుంటే చాలు. అవును.. మీరు విన్నది నిజమే. ఈ ఫ్రిడ్జ్ పనిచేయాలంటే కరెంట్ కాదు.. నీళ్లుంటే చాలు. ఆదిలాబాద్ కు చెందిన రిటైర్డ్ ప్రిన్సిపల్ మోహన్ బాబు ఈ మట్టి ఫ్రిడ్జ్ ను రెండేళ్ల క్రితం గుజరాత్ నుంచి తెప్పించి, తమ చుట్టుపక్కల అందరికీ పరిచయం చేశారు. దీన్ని చూసిన వాళ్లు వావ్ అనుకుంటూ తాము కూడా దీన్ని ఆర్డర్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఫ్రిడ్జ్ ఎలా తయారుచేశారో, ఇది ఎలా పనిచేస్తుందో చూద్దామా…</p>



Source link

Related posts

BRS Lodges Complaint: రాహుల్ గాంధీ, కొండా సురేఖపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్

Oknews

Medak Murder: వీడిన మహిళ హత్య మిస్టరీ.. తాగుబోతే హంతకుడు

Oknews

Balakrishna vs Jr NTR దసరాకి బాబాయ్ vs అబ్బాయ్

Oknews

Leave a Comment