Health Care

Cloths: బట్టలపై XL , XXL అంటూ ఉంటాయి కదా.. మరి X అంటే ఏమిటో మీకు తెలుసా?


దిశ, ఫీచర్స్: బేసిక్‌గా మనం షాపింగ్ మాల్స్, చిన్న చిన్న షాపులకి వెళ్లినప్పుడు డ్రెస్‌లు తీసుకుంటూ ఉంటాము. అయితే వారు ఏ సైజు కావాలి మేడం, సార్ అని అడుగుతూ ఉంటారు. అప్పుడు మనం XS, S, M, L, XL, XXL, XXXL అంటూ చెప్పి తీసుకుంటాము. అయితే బట్టలపై ఉండే XL లో X అంటే ఏంటో చాలా మందికి తెలియదు. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం..

ఇక్కడ ‘X’ అంటే ఎక్స్‌ట్రా అని మీనింగ్. XL అంటే ఎక్స్‌ట్రా లార్జ్ , XXL అంటే ఎక్స్‌ట్రా ఎక్స్‌ట్రా లార్జ్ అని అర్ధం. అదేవిధంగా పరిమాణం చిన్న పరిమాణం కంటే తక్కువగా ఉంటే, అది ఎక్స్‌ట్రా స్మాల్ XSగా సూచించబడుతుంది. అయితే మగవారు తీసుకునే చొక్కాల విషయంలో XL సైజు అంటే 42 – 44 అంగుళాల మధ్య ఉండే సైజ్ అని. అదేవిధంగా షర్టులు లేదా డ్రెస్ విషయంలో XXL అంటే 44 – 46 అంగుళాల మధ్య ఉండే సైజ్ అని అర్థం.



Source link

Related posts

స్వీయ మానసిక రోగ నిర్ధారణ.. సోషల్ మీడియా ప్రభావంతో ప్రమాదకరణ ధోరణి

Oknews

ఎలక్ట్రిక్ కుక్కర్‌లో వంట.. ఆరోగ్యానికి మంచిదేనా?

Oknews

శనివారం నాన్ వెజ్ తినొద్దనడానికి సైంటిఫిక్ రీజన్ ఉంది.. సైన్స్ ఏం చెబుతుందంటే?

Oknews

Leave a Comment