Andhra Pradesh

CM Chandrababu : సర్వే రాళ్లపై జగన్ ఫొటో కోసం రూ.640 కోట్ల ఖర్చు, ఇళ్ల పట్టాల పేరుతో భారీ దోపిడీ


CM Chandrababu : గత వైసీపీ ప్రభుత్వంలో సహజ వనరుల దోపిడీ జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అటవీ, సహజ వనరుల, భూమి, గనుల వ్యవహారంపై సీఎం చంద్రబాబు సోమవారం శ్వేత పత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో వీటన్నిటి పైనా దోపిడీ, విధ్వంసం జరిగిందన్నారు. రికార్డుల్లో అన్ని దొరకలేదని, క్షేత్ర స్థాయిలో మరింత లోతుగా తవ్వితే తప్ప ఈ దోపిడీ ఎంత జరిగిందో చెప్పలేమన్నారు. 2019-24 మధ్య పెద్ద ఎత్తున భూ కబ్జాల జరిగాయన్నారు. విశాఖ, ఒంగోలు, తిరుపతి, చిత్తూరుల్లో జరిగిన భూ దోపిడీలు ఒక ఉదాహరణ మాత్రమే అని, ఇళ్ల పట్టాల పేరిట భారీ స్థాయిలో దోపిడీ చేశారని ఆరోపించారు. అక్రమంగా పార్టీ కార్యాలయాల కోసం భూమి దోచేశారని చంద్రబాబు మండిపడ్డారు. అనర్హులైన వారికి భూకేటాయింపులు చేశారన్నారు.



Source link

Related posts

ప్రభాస్ కల్కి 2898ఏడి సినిమా టిక్కెట్ ధరల పెంపుకు ఏపీ సర్కారు ఉత్తర్వులు-ap govt orders increase in ticket prices of prabhas kalki ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

బతుకుల్ని మార్చేది చదువొక్కటే, అమెరికా వెళ్లిన విద్యార్ధులకు జగన్ అభినందనలు-cm jagan congratulated the students of government schools who went on a tour to america ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

భర్త పైశాచికం.. దివ్యాంగురాలైన భార్యపై దాడి

Oknews

Leave a Comment