CM Jagan : మేదరమెట్ల సిద్ధం సభలో సీఎం జగన్ మరోసారి చంద్రబాబు, పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పేరు చెబితే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడతాయన్నారు. అందుకే దిల్లీలో గడపగడపకూ తిరిగి పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు.
Source link