Andhra Pradesh

CM Jagan in Guntur : వాలంటీర్లు నా సైన్యం, మంచి జరిగితేనే నాకు ఓటేయ్యండి


రాష్ట్ర వ్యాప్తంగా 875 మందికి సేవావజ్ర, 4,150 మందికి సేవారత్న, 2,50,439 మందికి సేవామిత్ర అవార్డుల ప్రదానం చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచి ప్రజలకు సేవలు అందిస్తున్న వాలంటీర్లకు ప్రభుత్వం ఏటా నగదు పురస్కారాలు అందిస్తోంది. వరుసగా నాలుగో ఏడాదీ వాలంటీర్లకు ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఈ నెల 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాసనసభా నియోజకవర్గాల పరిధిలో స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వలంటీర్లకు నగదు పురస్కారాలు అందించనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.



Source link

Related posts

YS Sharmila : 2019లో నాతో ఎందుకు అలా ప్రచారం చేయించారు..? చర్చకు రండి – వైసీపీ నేతలకు షర్మిల సవాల్

Oknews

వైఎస్ఆర్ కాంగ్రెస్ కు షర్మిల సరికొత్త నిర్వచనం, యుద్ధం సిద్ధమంటూ సవాల్-ongole news in telugu appcc chief ys sharmila sensational comments on ys jagan ysrcp govt ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియామకం-amaravati gajuwaka mla palla srinivasa rao appointed tdp state president ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment