Andhra Pradesh

CM Revanth Reddy : కడపలో ఉపఎన్నిక వస్తే షర్మిల విజయం కోసం గల్లీ గల్లీ ప్రచారం చేస్తా


వైఎస్ఆర్ ఆశయాలు కొనసాగించే వాళ్లే నిజమైన వారసులు

కడప పార్లమెంట్ కు ఉప ఎన్నిక వస్తుందని కొందరు మాట్లాడుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజంగా కడప పౌరుషాన్ని దిల్లీకి చాటే అవకాశం వస్తే… ఎన్నికల ప్రచారంలో గల్లీ గల్లీ తిరగడానికి నేను వస్తానన్నారు. ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలి అంటారని, ఇదే గడ్డ నుంచి పోరాటం మొదలుపెడతామన్నారు. వైఎస్ఆర్ పాలన ఒక చెరగని ముద్ర అని రేవంత్ రెడ్డి కితాబిచ్చారు. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు 14 వందల కిలోమీటర్లు వైఎస్ఆర్ పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. 1999 స్ఫూర్తిని వైఎస్ షర్మిల ఏపీలో కొనసాగిస్తున్నారన్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ షర్మిలనే యఅన్నారు. షర్మిల మాత్రమే ప్రజా సమస్యల మీద కొట్లాడుందన్నారు. కుటుంబ సభ్యులకు వారసత్వం రావడం కాదు.



Source link

Related posts

ఏపీ టెట్ అభ్యర్థులకు అలర్ట్, రెస్పాన్స్ షీట్లు విడుదల- ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!-amaravati news in telugu ap tet 2024 exam response sheet released download process ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Chandrababu to HYD: జైలు నుంచి హైదరాబాద్‌కు చంద్రబాబు.. నిజం గెలవాలి వాయిదా

Oknews

ఏపీలో నిలిచిన రిజిస్ట్రేషన్లు, మళ్లీ సర్వర్లు డౌన్!-vijayawada news in telugu ap land registration stalled servers down ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment