TelanganaCM Revanth Reddy : మార్చి 2న మరో 6 వేల ఉద్యోగాలు భర్తీ, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన by OknewsFebruary 27, 2024050 Share0 CM Revanth Reddy : తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ ఆరు గ్యారంటీలు ప్రకటించారని, ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మార్చి 2న మరో 6 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. Source link