Telangana

CM Revanth Review : ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయండి



మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకు ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అధికారులకు పని విభజన చేసి… మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.



Source link

Related posts

TSGENCO Recruitment : తెలంగాణ జెన్‌కోలో AE, కెమిస్ట్ ఉద్యోగాలు – దరఖాస్తుల గడువు పెంపు, పరీక్ష తేదీ మార్పు

Oknews

TSPSC VAS Results : టీఎస్పీఎస్సీ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

Oknews

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కార్ల బీభత్సం.!

Oknews

Leave a Comment