Latest NewsTelangana

congress leader may contested in loksabha elections from telangana | తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ!


Rahul Gandhi May Contested From Telangana: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ (Telangana) నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్ణయించినట్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నత వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్.. ఈ మేరకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. రాహుల్ గాందీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే.. ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని హస్తం వర్గాలు భావిస్తున్నాయి. అటు, ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది.

Also Read: Telangana LRS Scheme: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్, క్రమబద్ధీకరణకు ఛాన్స్

మరిన్ని చూడండి



Source link

Related posts

సత్యదేవ్ 'కృష్ణమ్మ' రిలీజ్ డేట్ లాక్!

Oknews

Ritu Varma New Glamour Photoshoot గ్లామర్ గేట్లు ఎత్తేసిన రీతూ వర్మ

Oknews

జల్సాల కోసం గంజాయి సప్లై- జగిత్యాలలో ముఠా అరెస్ట్!-jagtial crime police arrested five members in ganja gang investigation on inter students case ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment