2008లో ఐపీఎల్ లీగ్ లో ప్రయాణం మొదలుపెట్టిన చెన్నై 2024 వచ్చినా ఇప్పటికీ అదే స్థాయిని మెయింటైన్ చేస్తూ వస్తోంది. ఆడిన సీజన్లలో అతి ఎక్కువ సార్లు క్యాలిఫైయర్స్ కి వెళ్లింది ఫైనల్స్ ఆడింది సీఎస్కే అంటేనే అర్థం చేసుకోవచ్చు అదెంత విజయవంతమైన జట్టో. మరి అలాంటి జట్టుకు ఓపెనర్లుగా విదేశీ ఆటగాళ్లు రావటం రాణించటం ఇదంతా ఓ మ్యాజిక్ లా అలా సెట్ అయిపోతూ వస్తోంది.