SportsDjokovic wins US Open 2023: టెన్నిస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన జోకొవిచ్.. యూఎస్ ఓపెన్ గెలిచిన సెర్బియన్ సెన్సేషన్ by OknewsSeptember 30, 2023029 Share0 Djokovic wins US Open 2023: టెన్నిస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు నొవాక్ జోకొవిచ్. ఆదివారం రాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్ గెలిచిన ఈ సెర్బియన్ సెన్సేషన్ తన కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. Source link