ByGanesh
Thu 08th Feb 2024 12:02 PM
థియేటర్స్ కొట్లాటలో సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా కాస్తా రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది రవితేజ నటించిన ఈగల్. రవితేజ అండ్ టీమ్ ఈ చిత్ర విజయానికి అవసరమయ్యే ప్రమోషన్స్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ చిత్రంపై ఉన్న అంచనాలతో రవితేజ సినిమాకి బాగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
రవితేజ ఈగల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్
👉Nizam: 6Cr
👉Ceeded: 2.5Cr
👉Andhra: 8.5Cr
AP-TG Total:- 17CR
👉KA+ROI: 2Cr
👉OS – 2Cr
Total WW: 21CR(BREAK EVEN – 22CR~)
Eagle Pre Release Business :
Ravi Teja Eagle Pre Release Business