TelanganaECIL Hyderabad : హైదరాబాద్ ఈసీఐఎల్ లో ఉద్యోగాలు – రూ. 50 వేలకుపైగా జీతం, దరఖాస్తు తేదీలివే by OknewsMarch 24, 2024046 Share0 ECIL Hyderabad Recruitment 2024: హైదరాబాద్ లోని ఈసీఐఎల్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా డిప్యూటీ మేనెజర్ (టెక్నికల్) పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. మార్చి 23వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. Source link