<p>ఎల్లీస్ పెర్రీ… క్వీన్ ఆఫ్ ఉమెన్ క్రికెట్. ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా కలిసి గట్టిగా అనుకోవాలే కానీ ఆమెకు ఇప్పుడు గుడి కట్టేసినా ఆశ్చర్యం లేదు. ఈ ఏడాది ఆర్సీబీ టైటిల్ గెలుచుకోవడం పెర్రీ అంత కీలకమైన రోల్ పోషించింది మరి. బ్యాట్ తో, బాల్ తో.</p>
Source link
next post