‘దేవర’ ఆట.. ‘యమదొంగ’ పాట.. వైరల్ అవుతున్న సాంగ్!
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దేవర’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్...