అందరికీ దిమ్మ తిరిగిపోతుంది : కొడుకు ఎంట్రీ గురించి సుధీర్‌బాబు
సాధారణంగా హీరోలు తమ నట వారసులు ఇండస్ట్రీలోకి రావడం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తారు. తన కొడుకు తనను మించిన వాడు కావాలని ఏ తండ్రయినా కోరుకుంటాడు. ఇప్పుడు అలాంటి స్థితిలోనే ఉన్నాడు హీరో...