పవన్ కళ్యాణ్ హీరోగా విజృంభించి నటించిన ఖుషి మూవీ చాలా పెద్ద ఘన విజయం సాధించింది.లేటెస్ట్ గా అదే టైటిల్ తో వచ్చిన విజయ్ దేవరకొండ ఖుషి మూవీ అయితే మాత్రం అతి పెద్ద...
తలైవా రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘చంద్రముఖి’ ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసింది. ఈ సినిమా తర్వాత అలాంటి కథాంశాలతోనే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ సినిమా అందర్నీ అంత ప్రభావితం చేసింది....
రామ్‌గోపాల్‌వర్మ, వీరు పోట్ల, రమేష్ వర్మ వంటి దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి మంచి అనుభవం గడిరచిన అజయ్ భూపతి తొలి సినిమాగా రూపొందించిన ‘ఆర్‌ఎక్స్ 100’ సంచలన విజయం సాధించింది. డైరెక్టర్‌గా...
డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ అంటే విభిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అతను చేసిన ప్రతి సినిమా విభిన్నంగా ఉండడమే కాకుండా సమాజానికి ఉపయోగపడే మంచి సందేశాన్ని కూడా ఇస్తాడు. అజిత్ హీరోగా తమిళ్‌లో వచ్చిన ‘దిన’...
సినీ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో పోలీసులు చాలా సీరియస్‌గా ఉన్నారు. డ్రగ్స్ వాడకం సినీ ప్రముఖుల్లోనే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆ దిశగా తమ తనిఖీలు...