సూర్య, కార్తీ మధ్య దూరం.. జ్యోతికతో గొడవే కారణమా?
సినీ సెలబ్రిటీలు ఏం చేసినా వార్తే అవుతుంది. ఒక్కోసారి ఏం చేయకపోయినా వారి గురించి గాసిప్స్ వినిపిస్తుంటాయి. అందులో లవ్ ఎఫైర్స్, కుటుంబ కలహాలు ప్రధానంగా నిలుస్తాయి. కోలీవుడ్ స్టార్ సూర్య కుటుంబం కొంతకాలంగా...