GossipsLatest News

Family Star pre release business details ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ బిజినెస్



Thu 04th Apr 2024 11:47 AM

family star  ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ బిజినెస్


Family Star pre release business details ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ బిజినెస్

గీత గోవిందం కాంబో రిపీట్ అంటూ విజయ్ దేవరకొండ – పరశురామ్ లు ఫ్యామిలీ స్టార్ ని ఆఘమేఘాల మీద కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. ముందుగా సంక్రాంతి రిలీజ్ అని దిల్ రాజు పట్టుబట్టుకుని కూర్చున్నా అప్పటికి షూటింగ్ పూర్తికాకపోవడము, అలాగే సంక్రాంతి బరి టైట్ గా ఉండడంతో దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ ని ఏప్రిల్ 5 కి షిఫ్ట్ చేసారు. 

ఎన్టీఆర్ దేవర ఏప్రిల్ 5 నుంచి తప్పుకోవడంతో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ని దించేందుకు సర్వం సిద్ధం చేసాడు. లైగర్ డిసాస్టర్ ని ఖుషి రిజల్ట్ తో ఎంతోకొంత సరి చేసిన విజయ్ ఫ్యామిలీ స్టార్ తో పూర్తిగా తుడిచేసే కసితో కనిపించాడు. ఇక మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, విజయ్ ఎంత టార్గెట్ ని సెట్ చేసాడో.. ఏరియాల వారీగా చూసేద్దాం.. 

ఏరియా      బిజినెస్ 

👉Nizam: 13Cr(Valued)

👉Ceeded: 4.5Cr

👉Andhra: 17Cr

AP-TG Total:- 34.50CR

👉KA+ROI: 3Cr

👉OS – 5.5Cr

Total WW: 43CR(BREAK EVEN – 44CR~)


Family Star pre release business details :

Family Star pre release business details out









Source link

Related posts

ktr sensational tweet on interim budget 2024 and slams cm revanth reddy | KTR Tweet: ‘సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు?’

Oknews

KA Paul warns telugu tv news channels over avoiding his live coverage | KA Paul: ఆ న్యూస్ ఛానెళ్లు చూడొద్దు, నేను శపిస్తే ఆ ఓనర్లు నాశనమే

Oknews

వీరాభిమాని చేసిన పనికి షాక్‌ అయిన విజయ్‌.. అతనికి వార్నింగ్‌ ఇచ్చిన ఫ్యామిలీ స్టార్‌!

Oknews

Leave a Comment