TelanganaFour Youth Drowned : తెలంగాణలో పండుగపూట తీవ్ర విషాదం, నదిలో స్నానానికి దిగి నలుగురు యువకులు మృతి by OknewsMarch 25, 2024042 Share0 Four Youth Drowned : తెలంగాణలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. హోలీ చేసుకున్న అనంతరం స్నానానికి నదిలో దిగిన నలుగురు యువకులు నీట మునిగిపోయారు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. Source link