భారత దేశ జాతిపిత మహాత్మా గాంధీ జీవితం.. యావత్ ప్రపంచానికే స్ఫూర్తిదాయకం. అహింసా మార్గంలో యుద్ధం చేసి, విజయం సాధించవచ్చని నిరూపించిన మహనీయుడు గాంధీ. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా.. మనిషి జీవితం గురించి ఆయన చెప్పిన కొన్ని గొప్ప మాటలను ఓసారి గుర్తుచేసుకుందాము..
Source link
next post