Andhra PradeshGang Rape : బాపట్ల జిల్లాలో ఘోరం – బాలికపై సామూహిక అత్యాచారం…! by OknewsJune 30, 2024021 Share0 Gang Rape On Girl in Bapatla : బాపట్ల జిల్లాలో ఘోరం జరిగింది. ఓ మైనర్ బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు. వీరిలో ముగ్గురు యువకులతో పాటు ఇద్దరు మైనర్లు ఉన్నారు. నిందితులపై పోక్సో కేసు నమోదైంది. Source link