Kalki 2898 AD: Celebrities vs Common Audience కల్కి: సెలెబ్రిటీస్ vs కామన్ ఆడియన్స్
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే సెలెబ్రిటీస్ అంతా కల్కి నామ జపం చేస్తూ దర్శకుడు నాగి ని, హీరో ప్రభాస్ ని, మెగాస్టార్ అమితాబచ్చన్ ని, లోకనాయకుడు కమల్ హాసన్ ని, హీరోయిన్ దీపికాని...