<p>ఎస్. ఓ రకంగా చూస్తే సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పేకాట ఆడాడు. అందుకే గుజరాత్ టైటాన్స్ తో అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 163 టార్గెట్ ను కేవలం 3 వికెట్లు కోల్పోయి గుజరాత్ ఛేదించింది. మరి ప్యాట్ కమిన్స్ ఆడిన పేకాట ఏంటి..? ఈ మ్యాచ్ సాగిన తీరేంటో టాప్-5 హైలైట్స్ రూపంలో చెప్పుకుందాం.</p>
Source link