<p>ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తీసేసి, హార్దిక్ ను నియమించి రెండు నెలలైపోతోంది. మెల్లగా ఎలాగోలా ఈ ఫ్యాక్ట్ కు అడ్జస్ట్ అవుదామని ఫ్యాన్స్ అంతా అనుకుంటున్నా, హార్దిక్ మాత్రం తన ఆఫ్ ఫీల్డ్ బిహేవియర్ తో అస్సలు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. మరో మూడు రోజుల్లో ఈ ఏడాది ఐపీఎల్ స్టార్ట్ అవబోతోంది. ఈ పరిస్థితుల్లో ముంబయి జట్టులో ఆల్ ఈజ్ నాట్ వెల్ అని మరోసారి స్పష్టంగా బయటపడింది.</p>
Source link