‘మటన్ తినకపోతే మనోడి బౌలింగ్ స్పీడ్ తగ్గుతుంది’.. స్టార్ బౌలర్ ఫ్రెండ్ షాకింగ్ స్టేట్‌మెంట్
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అత్యుత్తమ ప్రదర్శనతో జట్టుకు ఎన్నో విజయాలను అందించడంలో కీలక పాత్ర పోషించారు. తాజాగా షమీ...