నెలరోజులు చక్కెర తినడం మానేస్తే.. బెనిఫిట్స్ ఇవిగో..
దిశ, ఫీచర్స్ : రుచిలో తియ్యగా ఉండొచ్చు కానీ.. చక్కెరను అధికంగా వాడితే హెల్త్ పరంగా చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పెద్దలు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయితే ఈరోజుల్లో చాలా మందికి షుగర్...