రాత్రికి రాత్రే లక్షాధికారి అయిన కార్మికుడు.. ఇంతకీ ఆ గనిలో ఎం దొరికిందో తెలుసా?
దిశ,వెబ్ డెస్క్: మధ్య తరగతి కుటుంబాలకు రెక్కడితే గాని డొక్కాదంటారు. కుటుంబ పోషణ,పిల్లల చదువులంటూ బాధ్యతతో కూడిన బరువుతో సాగుతుంది.వారికి లక్షల్లో సంపాదించడానికి సంవత్సరాల కాలం పడుతుంది. కానీ మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో...