A sign of good health : ఆరోగ్యంగానే ఉన్నారా?.. ఈ సంకేతాలే చెప్తాయ్!
దిశ, ఫీచర్స్ : సడెన్‌గా శరీరం వేడెక్కిందా? అయితే ఫీవర్ కావచ్చు. గొంతులో ఏదో తేడాగా అనిపిస్తోందా? టాన్సిల్స్ లేదా ఇన్ఫెక్షన్ అయి ఉండవచ్చు. రోజుల తరబడి జలుబు తగ్గడం లేదా? ఇమ్యూనిటీ పవర్...