health problems : కదలకుండా కూర్చొని పని చేస్తున్నారా.. మీ కోసమే ఈ షాకింగ్ న్యూస్!
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది డెస్క్ జాబ్స్‌కి అలవాటు పడిపోయారు. రోజూ ఉదయం ఆఫీసుకు రావడం డెస్క్‌లో కూర్చొని జాబ్ చేయడం, ఇంటికి వెళ్ళాక ఏ సోఫాలోనో, కూర్చీలోనో కదలకుండా కూర్చుని...