అఖండ జ్యోతిని వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఇవే..
దిశ, ఫీచర్స్ : హిందూ మతంలో దేవుణ్ణి ఆరాధించే సమయంలో ఖచ్చితంగా జ్యోతిని వెలిగిస్తారు. కొన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు, నవరాత్రులు వంటివి నిర్వహించినప్పుడు మాత్రం ఖచ్చితంగా అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఇలా వెలిగిస్తేనే...