Electric massagers : ఎలక్ట్రిక్ మసాజర్లు వాడుతున్నారా?.. బీ కేర్ ఫుల్!
దిశ, ఫీచర్స్: అసలే బిజీ లైఫ్ షెడ్యూల్.. క్షణం కూడా తీరికలేని పనులు, ప్రయాణాలు, ఆలోచనలతో చాలామంది అలసటకు గురవుతుంటారు. పొద్దస్తమానం బయట తిరగాల్సిన ఉద్యోగాలు చేసేవారు ఇంటికి తిరిగి వచ్చాక రిలాక్స్ అవ్వాలనుకుంటారు....