Cranberries: యూరిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారా? టాబ్లెట్ కంటే ఫాస్ట్‌గా రిజల్ట్ చూపే ఈ పండు తినండి!
దిశ, ఫీచర్స్: కొంతమంది తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుంటారు. సరైన సమయంలో ఫుడ్ తీసుకోకపోవడంతో అండ్ వాటర్ సరిగ్గా తాకగకపోవడం వల్ల ఈ సమస్య బారిన పడాల్సి వస్తుంటుందని వైద్య నిపుణులు చెబుతూనే ఉంటారు....