బంజారాల ఆచార సంప్రదాయాలు ఉట్టిపడేలా తీజ్
గోధుమ మొలకలను తీజ్‌గా పిలుస్తారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బుట్టల్లో నీళ్లుపోస్తారు. ఈ తొమ్మిదిరోజుల పాటు యువతులు ప్రత్యేక ఉపవాసాలతో గడుపుతారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ప్రతి బంజారా తండాల్లో తీజ్ పండుగ ఘనంగా నిర్వహించుకుంటున్నారు....