స్మార్ట్ ఫోన్ అడిక్షన్.. అత్యధికమందిలో వ్యసనంగా మారిన దేశాలివే..
దిశ, ఫీచర్స్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక మనిషి జీవన విధానంలోనూ చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేనిదే రోజు గడవడం లేదు. ఏడెనిమిదేండ్ల పిల్లల నుంచి 80...