హీరో విశాల్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. చూసినోళ్లంతా అసలు ఇతను విశాల్ ఏనా అని ఆశ్చర్యపోయారు. హీరో విశాల్ నటించిన “మదగరాజ” మూవీ ఈవెంట్లో ఆయన చాలా సన్నగా, కాళ్లు చేతులు వణుకుతూ వేదిక మీద కనిపించారు. స్టేజి మీదకు వచ్చే క్రమంలో కూడా సరిగ్గా నడవకలేకపోయారు. అందరూ ఆయన పరామర్శించడం కూడా కనిపించింది.
హీరో విశాల్ గత కొద్ది రోజులుగా తీవ్రం జ్వరం మరియు జలుబుతో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా విషయానికి వస్తే “మదగరాజ” మూవీ 2013లోనే చిత్రీకరణ పూర్తి చేసుకుని ఇప్పుడు రిలీజ్ కు సిద్దమవుతోంది.
Topics: