TelanganaHyderabad Bike thefts: ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న ముగ్గురి అరెస్ట్ by OknewsFebruary 2, 2024023 Share0 Hyderabad Bike thefts: హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న ముగ్గురు మైనర్లను చార్మినార్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. Source link