Hyderabad Murder: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన తండ్రిని చంపిన కొడుకు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మృతుడు రవిందర్‌ను మాజీ మావోయిస్టుగా గుర్తించారు. అతనిపై 35 హత్య కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.
Source link
previous post