Hyderabad News : రాష్ట్రంలో కారుణ్య నియామకాల కోసం జిల్లా షరిషత్ అభ్యర్థులు ఎదురుచూస్తు్న్నారు. ఎనిమిది జిల్లాల్లో నియామకాలు ఇచ్చి మిగతా జిల్లాల్లో ఇవ్వకపోవడం… జిల్లాల నుంచి అభ్యర్థులు హైదరాబాద్ వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.
Source link
previous post