TelanganaHyderabad News : కుల్లిన పదార్థాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ – నలుగురు అరెస్ట్ by OknewsFebruary 29, 2024039 Share0 Hyderabad Crime News : నాసిరకం పదార్థాలతో అల్లం పేస్ట్ ను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని రిమాండ్ కు తరలించారు. Source link