Andhra PradeshIIT Tirupati Jobs 2024 : ఐఐటీ తిరుపతిలో ఉద్యోగాలు – ఖాళీలు, ముఖ్య తేదీలివే by OknewsJanuary 31, 2024053 Share0 IIT Tirupati Recruitment Updates: పలు ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఫిబ్రవరి 29 తేదీతో ఆప్లికేషన్స్ గడువు ముగియనుంది. Source link