<p>వరల్డ్ కప్ ముందు టీమిండియా కు చిన్న ఝలక్. అలర్ట్ గా ఉండకపోతే కీలకసమయాల్లో రాణించలేరని చెప్పేలా ఓ ఓటమి. అఫ్ కోర్స్ వరల్డ్ కప్ కి ముందు ఇది మంచిదే అనుకోవాలి. మూడు వన్డేల సిరీస్ లో ఆస్ట్రేలియాపై వరుస విజయాలు సాధించి కప్ గెలుచుకున్న టీమిండియా..ఆఖరి నామమాత్రపు వన్డేలో మాత్రం ఓటమిపాలైంది.</p>
Source link