<p>పన్నెండేళ్ల క్రితం ఓ వికెట్ కీపర్ సిక్స్ కొట్టి ఇండియాకు వరల్డ్ కప్ అందించాడు. ఇప్పుడు మళ్లీ ఓ సిక్స్ కొట్టి ఇండియాకు వరల్డ్ కప్ లో తొలి విజయాన్ని అందించాడు… మరో వికెట్ కీపర్. అప్పుడు ఎంఎస్ ధోనీ. ఇప్పుడు కేఎల్ రాహుల్. ప్రారంభంలో మన బ్యాటర్లు కంగారుపెట్టినా చివరకు మనదే విజయం వరల్డ్ కప్ లో బోణీ కొట్టేశాం.</p>
Source link