Andhra Pradesh

IPS Transfers in AP : ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ


ఐఏఎస్ అధికారుల బదిలీ….

బుధవారం పలువురు ఐఏఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యారు. రాష్ట్రంలోని కీలక శాఖల్లో పనిచేస్తోన్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులపై వేటు పడింది. వారిని జీఏడీ అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌, మురళీధర్ రెడ్డిలను జీఏడీలో రిపోర్టు చేయాలని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.



Source link

Related posts

Visakha News : విద్యార్థి ఆకలి తీర్చిన టీచర్, అదే ఆకలికి బలి-స్విగ్గీ బాయ్ ర్యాష్ డ్రైవింగే కారణం!

Oknews

Sharmila In Bapatla: జగనన్న జనం మధ్యకు ఎందుకు రావట్లేదని ప్రశ్నించిన షర్మిల

Oknews

డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ద్వారకా తిరుమలరావు-dwaraka tirumala rao took charge as dgp of ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment